కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కీలక వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2022-08-03T00:34:25+05:30 IST
Yadadri: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి (MLA Komati Reddy Raja Gopal Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.
Yadadri: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి (MLA Komati Reddy Raja Gopal Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. పోడు భూముల సమస్యలు తీరిస్తే రాజీనామా చేసి పోటీ కూడా చేయనని చెప్పారు. మునుగోడు (Munugodu) సమస్యలు తీరుతాయంటే రాజీనామా చేస్తానన్నారు. ఉప ఎన్నిక వస్తే.. సీటు దక్కించుకోవడానికైనా కేసీఆర్ అభివృద్ధి చేస్తారని పేర్కొన్నారు. పోడు భూముల సమస్యలపై త్వరలో పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.