సోమిరెడ్డి దగ్గర మేము నేర్చుకోవాలా?: ఎమ్మెల్యే గోవర్ధన్

ABN , First Publish Date - 2020-09-29T17:56:01+05:30 IST

టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

సోమిరెడ్డి దగ్గర మేము నేర్చుకోవాలా?: ఎమ్మెల్యే గోవర్ధన్

నెల్లూరు: టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై  సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో వరసగా అయిదుసార్లు ఓడిపోయిన మాజీ మంత్రి సోమిరెడ్డి దగ్గర తాము నేర్చుకోవాలా? అని ఎద్దేవా చేశారు. గతంలో మిల్లర్ల వద్ద ముడుపులు తీసుకున్న చరిత్ర సోమిరెడ్డిదని వ్యాఖ్యానించారు. రైతులని రెచ్చగొడుతూ విమర్శలు చేయడం మానుకోవాలని ఎమ్మెల్యే గోవర్ధన్‌రెడ్డి హితవు పలికారు. 

Updated Date - 2020-09-29T17:56:01+05:30 IST