ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు వివాదాస్పద వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-01-05T00:27:59+05:30 IST

ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 100 రూపాయలు చెత్త పన్ను వసూలు చేస్తే రాద్ధాంతం దేనికి?, అందులో పెద్ద విషయం ఏముంది? అని ఆయన ప్రశ్నించారు.

ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు వివాదాస్పద వ్యాఖ్యలు

శ్రీకాకుళం: ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 100 రూపాయలు చెత్త పన్ను వసూలు చేస్తే రాద్ధాంతం దేనికి?, అందులో పెద్ద విషయం ఏముంది? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం చేయాల్సింది అంతా చేస్తోందన్నారు. పన్ను కట్టనివారి చెత్త తీసుకెళ్లమన్నారు. చెత్తను వారి ఇంటి ముందే పోసేస్తాం..అప్పుడు తెలుస్తుందని చెప్పారు. 10 పథకాలకు ప్రభుత్వం డబ్బులు పంచాలి కానీ మనం డబ్బులు కట్టం అంటే ఎలా?  అని ఆయన ప్రశ్నించారు. 

Updated Date - 2022-01-05T00:27:59+05:30 IST