MLC పదవి నుంచి తొలగించాలి

ABN , First Publish Date - 2022-05-23T02:21:42+05:30 IST

ఢ్రైవర్ హత్య కేసులో నిందితుడైన ఎమ్మెల్సీ అనంత బాబును పదవి నుంచి తొలగించాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు డిమాండ్ చేశారు. పోలీసులు

MLC పదవి నుంచి తొలగించాలి

రాజమండ్రి: ఢ్రైవర్ హత్య కేసులో నిందితుడైన ఎమ్మెల్సీ అనంత బాబును పదవి నుంచి తొలగించాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు డిమాండ్ చేశారు. పోలీసులు అనంత బాబును కాపాడుతున్నారని ఆరోపించారు. హత్య కేసును సీబీఐకి అప్పగించాలన్నారు. వైసీపీ పాలనలో దళితులకు భద్రత లేకుండా పోయిందన్నారు. అనంత బాబును అరెస్ట్ చేసేవరకు టీడీపీ పోరాడుతుందన్నారు.  

Updated Date - 2022-05-23T02:21:42+05:30 IST