తాత్కాలిక కలెక్టర్‌ కార్యాలయం కోసం నేడు పరిశీలన

ABN , First Publish Date - 2022-01-23T05:11:21+05:30 IST

తాత్కాలిక కలెక్టర్‌ కార్యాలయం కోసం నేడు పరిశీలన

తాత్కాలిక కలెక్టర్‌ కార్యాలయం కోసం నేడు పరిశీలన

వరంగల్‌ కలెక్టరేట్‌, జనవరి 22: జిల్లా ఏర్పాటుతోపాటు కలెక్టర్‌ కార్యాలయం కోసం ప్రభుత్వం స్థలం ఏర్పాటు చేయగా.. నగరంలో తాత్కాలిక కలెక్టరేట్‌ కోసం ఎమ్మెల్యే నరేందర్‌ శనివారం కలెక్టర్‌తో భేటీ అ య్యారు. ఆదివారం ఎమ్మెల్యే, కలెక్టర్‌ ఇద్దరు నగరంలో పరిశీలించన్నట్లు  సమాచారం. జిల్లాకు సంబంధించి న వేడుకలు, ఇక్కడే జరిగేలా ప్రభుత్వ నిర్ణయాలు వచ్చాయని.. దీనిపై చర్చించినట్లు సమాచారం.


Updated Date - 2022-01-23T05:11:21+05:30 IST