కీర - తులసి మిక్స్‌డ్ డ్రింక్

ABN , First Publish Date - 2022-04-27T16:56:00+05:30 IST

కీరదోస - ఒకటి, తులసి ఆకులు - ఐదారు, స్వీట్ సిరప్ - పావుకప్పు, సోడా - కొద్దిగా.

కీర - తులసి మిక్స్‌డ్ డ్రింక్

కావలసినవి: కీరదోస - ఒకటి, తులసి ఆకులు - ఐదారు, స్వీట్ సిరప్ - పావుకప్పు, సోడా - కొద్దిగా.


తయారీ విధానం: ముందుగా కీరదోస పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక గ్లాసులో నీళ్లు తీసుకుని అందులో దోస ముక్కలు వేసి కరిగిపోయే వరకు కలుపుకోవాలి. మరో గ్లాసులో తులసి ఆకులు తీసుకోవాలి. తరువాత అందులో స్వీట్ సిరప్ పోయాలి. ఇప్పుడు దోసముక్కలు కరిగించిన నీళ్లు పోయాలి. చివరగా సోడా పోసి చల్లని డ్రింక్‌ను సర్వ్ చేసుకోవాలి.

Updated Date - 2022-04-27T16:56:00+05:30 IST