టిక్‌టాక్‌పై ‘మిత్రో’ పిడుగు

ABN , First Publish Date - 2020-05-29T08:13:49+05:30 IST

టిక్‌టాక్‌ యాప్‌కు పోటీగా ఐఐటీ రూర్కీ విద్యార్థి శివాంక్‌ అగర్వాల్‌ రూపొందించిన ‘మిత్రో’ యాప్‌ ఇప్పుడు సంచలనం

టిక్‌టాక్‌పై ‘మిత్రో’ పిడుగు

న్యూఢిల్లీ, మే 28: టిక్‌టాక్‌ యాప్‌కు పోటీగా ఐఐటీ రూర్కీ విద్యార్థి శివాంక్‌ అగర్వాల్‌ రూపొందించిన ‘మిత్రో’ యాప్‌ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. నెల రోజుల క్రితం విడుదలైన ఈ యాప్‌ను ఇప్పటికే 50 లక్షలమందికి పైగా డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. చైనా యాప్‌ అయిన టిక్‌టాక్‌ను అన్‌-ఇన్‌స్టాల్‌ చేసి మిత్రో యా్‌పను వాడుతున్నారు. దీంతో ఆ యాప్‌ రేటింగ్స్‌ అమాంతం 4.7కు పెరిగింది. టిక్‌టాక్‌ రేటింగ్‌ 3కి పడిపోయింది. 

Updated Date - 2020-05-29T08:13:49+05:30 IST