ప్లే స్టోర్‌ నుంచి ‘మిత్రో’ యాప్‌ తొలగింపు

ABN , First Publish Date - 2020-06-03T07:26:47+05:30 IST

టిక్‌టాక్‌ ప్రత్యర్థి యాప్‌గా భారత్‌లో ఇటీవల గుర్తింపు పొందిన ‘మిత్రో’ యాప్‌ను గూగుల్‌ ప్లే స్టోర్‌ తొలగించింది. పాకిస్థాన్‌కు చెందిన ఓ డెవలపర్‌ అభివృద్ధి చేసిన మిత్రో యాప్‌ ‘స్పామ్‌ మరియు కనీస కార్యాచరణ’ నిబంధనను ఉల్లంఘించినట్లు...

ప్లే స్టోర్‌ నుంచి ‘మిత్రో’ యాప్‌ తొలగింపు

వాషింగ్టన్‌, జూన్‌ 2: టిక్‌టాక్‌ ప్రత్యర్థి యాప్‌గా భారత్‌లో ఇటీవల గుర్తింపు పొందిన ‘మిత్రో’ యాప్‌ను గూగుల్‌ ప్లే స్టోర్‌ తొలగించింది. పాకిస్థాన్‌కు చెందిన ఓ డెవలపర్‌ అభివృద్ధి చేసిన మిత్రో యాప్‌ ‘స్పామ్‌ మరియు కనీస కార్యాచరణ’ నిబంధనను ఉల్లంఘించినట్లు గూగుల్‌ పేర్కొన్నది. ఈ యాప్‌ ప్రమోటర్లకు సంబంధించి వివరాలను సీఎన్‌బీసీ టీవీ8 కోరడంతో గూగుల్‌ దీన్ని తొలగించింది.


Updated Date - 2020-06-03T07:26:47+05:30 IST