చిక్కడ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో యువతి మిస్సింగ్

ABN , First Publish Date - 2021-11-12T01:54:20+05:30 IST

నగరంలోని చిక్కడ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ యువతి

చిక్కడ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో యువతి మిస్సింగ్

హైదరాబాద్: నగరంలోని చిక్కడ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ యువతి మిస్సింగ్ కలకలం  సృష్టించింది. భార్గవి (25)అనే యువతి అదృశ్యమైంది. నిన్న సాయంత్రం నుంచి యువతి కనిపించకుండా పోయింది. నిన్న దోమల్‌గూడలో చివరిగా యువతి ప్రత్యక్షమైంది. యువతి ఆచూకీ కోసం ఆమె కుటుంబసభ్యులు, బంధువులు గాలిస్తున్నారు. 

 


Updated Date - 2021-11-12T01:54:20+05:30 IST