మందు బాబు హంగామా..ప్యాంట్‌ విప్పి పోలీసులతో వాగ్వాదం

ABN , First Publish Date - 2022-07-22T15:14:50+05:30 IST

చంపాపేట ప్రధాన రహదారిపై బుధవారం రాత్రి మీర్‌చౌక్‌ ట్రాఫిక్‌ పోలీసులు చేపట్టిన డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో పట్టుబడిన

మందు బాబు హంగామా..ప్యాంట్‌ విప్పి పోలీసులతో వాగ్వాదం

హైదరాబాద్/సైదాబాద్‌: చంపాపేట ప్రధాన రహదారిపై బుధవారం రాత్రి మీర్‌చౌక్‌ ట్రాఫిక్‌ పోలీసులు చేపట్టిన డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో పట్టుబడిన మందు బాబు వీరంగం సృష్టించాడు. తాను మద్యం తాగలేదని రోడ్డుపై ప్యాంట్‌ విప్పి హంగామా చేశాడు. పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. పోలీసులు బైక్‌ను సీజ్‌ చేసి అతడిని అక్కడి నుంచి తరలించారు. 

Updated Date - 2022-07-22T15:14:50+05:30 IST