అకాల వర్షంతో మిర్చికి తీరని నష్టం

ABN , First Publish Date - 2022-01-15T06:15:29+05:30 IST

అకాల వర్షంతో మిర్చికి తీరని నష్టం

అకాల వర్షంతో మిర్చికి తీరని నష్టం
పెదకొమెరలో అకాల వర్షానికి తడిసిన మిర్చి

గంపలగూడెం, జనవరి 14: అకాల వర్షానికి మిర్చి పంటకు తీరని నష్టం వాటిల్లింది. మండలంలోని పలు గ్రామాల్లో మిర్చి సాగయ్యింది. ఈఏడాది మిర్చికి నల్లతామర సోకి దారుణంగా దెబ్బతింది. అర కొరగా వచ్చిన దిగుబడులను కోసి కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి పంట గురువారం కురిసిన అకాల వర్షానికి తడిసి పోయింది. తెగుళ్లు, అకాల వర్షంతో నష్ట పోవాల్సి వచ్చిందని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. 


Updated Date - 2022-01-15T06:15:29+05:30 IST