NFRలో 5636 అప్రెంటిస్‌లు

ABN , First Publish Date - 2022-06-18T21:13:48+05:30 IST

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన అసోంలోని నార్త్‌ఈస్ట్‌ ఫ్రాంటియర్‌ రైల్వే(ఎన్‌ఎఫ్‌ఆర్‌)కు చెందిన రైల్వే సెల్‌(ఆర్‌ఆర్‌సీ) ట్రేడ్‌ అప్రెంటిస్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది....

NFRలో 5636 అప్రెంటిస్‌లు

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖ(Ministry of Railways Government of India)కు చెందిన అసోంలోని నార్త్‌ఈస్ట్‌ ఫ్రాంటియర్‌ రైల్వే(ఎన్‌ఎఫ్‌ఆర్‌)కు చెందిన రైల్వే సెల్‌(ఆర్‌ఆర్‌సీ) ట్రేడ్‌ అప్రెంటిస్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ట్రేడులు: వెల్డర్‌, ఫిట్టర్‌, డీజిల్‌ మెకానిక్‌, ఎలక్ట్రీషియన్‌, లైన్‌మెన్‌, కార్పెంటర్‌, ప్లంబర్‌, మాసన్‌, పెయింటర్‌ 

అర్హత: 10+2 విధానంలో కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత. 

వయసు: 2022 ఏప్రిల్‌ 1 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 30

వెబ్‌సైట్‌: https://nfr.indianrailways.gov.in/

Updated Date - 2022-06-18T21:13:48+05:30 IST