చంద్రబాబు.. జూమ్‌ క‌ళ్లద్దాలు తీసి చూడాలి: మంత్రి వెల్లంపల్లి

ABN , First Publish Date - 2020-08-06T22:22:16+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు. ‘చంద్రబాబు.. జూమ్‌ క‌ళ్లద్దాలు తీసి చూడాలి. చంద్రబాబు కలలు సాకారం

చంద్రబాబు.. జూమ్‌ క‌ళ్లద్దాలు తీసి చూడాలి: మంత్రి వెల్లంపల్లి

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు. ‘చంద్రబాబు.. జూమ్‌ క‌ళ్లద్దాలు తీసి చూడాలి. చంద్రబాబు కలలు సాకారం కావాలంటే ప్రకటనలు కాదు.. ఆ దిశగా అందరూ పాటుపడాలని మీ పార్టీ ఎంపీ నాని చెబుతున్నారు. చంద్రబాబు ఇప్పటికైనా విమర్శలు మాని జగన్‌కు సహకరించాలి. లేదా మీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రజాతీర్పు కోరండి.’ అంటూ వెల్లంపల్లి డిమాండ్ చేశారు.

Updated Date - 2020-08-06T22:22:16+05:30 IST