ఆత్మగౌరవం అంటే అదేనా?... ఈటలకు మంత్రి తలసాని ప్రశ్న

ABN , First Publish Date - 2021-07-23T02:32:11+05:30 IST

ఆత్మగౌరవం అంటే అదేనా?... ఈటలకు మంత్రి తలసాని ప్రశ్న

ఆత్మగౌరవం అంటే అదేనా?... ఈటలకు మంత్రి తలసాని ప్రశ్న

కరీంనగర్: బీజేపీ నేత ఈటల రాజేందర్‌పై మంత్రి తలసాని ఫైర్ అయ్యారు. గడియారాలు, కుట్టుమిషన్లు పంచడమేనా ఆత్మగౌరవమా అని తలసాని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఈటల రెచ్చగొట్టే మాటలు మానుకోవాలన్నారు. సానుభూతి కోసం ఈటల దొంగ ఏడుపు ఏడుస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ను ఈ దేశంలో ఎవరూ కాపాడలేరని మంత్రి తలసాని విమర్శించారు.

Updated Date - 2021-07-23T02:32:11+05:30 IST