సినీ గేయరచయిత కందికొండ యాదగిరి కుటుంబానికి అండగా ఉంటాం

ABN , First Publish Date - 2021-06-12T22:57:25+05:30 IST

ప్రముఖ సినీ గేయ రచయి కందికొండ యాదగిరి కుటుంబానికి అండగా ఉంటామని పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు.

సినీ గేయరచయిత కందికొండ యాదగిరి కుటుంబానికి అండగా ఉంటాం

హైదరాబాద్: ప్రముఖ సినీ గేయ రచయి  కందికొండ యాదగిరి కుటుంబానికి అండగా ఉంటామని పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. శనివారం యాదగిరి భార్య రమాదేవి, కూతురు రమాదేవి లు వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిశారు. కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న యాదగిరి చికిత్స కోసం మంత్రి  లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం తో మంత్రి మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని కోరారు.

Updated Date - 2021-06-12T22:57:25+05:30 IST