ఖమ్మం: తెలంగాణలోని మున్సిపాలిటీలు, ఇతర పట్టణాల రూపు రేఖలు సమూలంగా మార్చేలా పట్టణ ప్రగతి కార్యక్రమానికి సర్కార్ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మంత్రి పువ్వాడ అజయ్ జిల్లాలో సైకిల్‌పై తిరుగుతూ పట్టణ ప్రగతి పనులను పరిశీలించారు. మురుగు కాల్వ పనులను మంత్రి శుభ్రం చేశారు. ఖమ్మం కలెక్టర్, మేయర్, కమిషనర్ పట్టణ ప్రగతిలో పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి