పుట్టపర్తిలో మంత్రి పెద్దిరెడ్డికి చేదు అనుభవం

ABN , First Publish Date - 2022-04-30T03:07:19+05:30 IST

పుట్టపర్తిలో మంత్రి పెద్దిరెడ్డికి చేదు అనుభవం

పుట్టపర్తిలో మంత్రి పెద్దిరెడ్డికి చేదు అనుభవం

సత్యసాయి జిల్లా: పుట్టపర్తిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. మంత్రి పెద్దిరెడ్డి వాహనాన్ని వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారు. కార్యకర్తల సమస్యలు పట్టించుకునే నాథుడు లేడంటూ ఆందోళనకు దిగారు. ఎంతసేపూ ఎమ్మెల్యేలు, ఎంపీలతో మాట్లాడి వెళ్లిపోతే.. తమ గోడు పట్టించుకునేవారెవరని పెద్దిరెడ్డిని కార్యకర్తలు నిలదీశారు. ఇఫ్తార్‌ విందులో పాల్గొనకుండానే అక్కడి నుంచి మంత్రి పెద్దిరెడ్డి వెళ్లిపోయారు.

Updated Date - 2022-04-30T03:07:19+05:30 IST