సినీ ఎగ్జిబిటర్లతో మంత్రి పేర్ని నాని భేటీ

ABN , First Publish Date - 2021-11-10T20:58:06+05:30 IST

రాష్ట్రంలోని పలువురు సినీ ఎగ్జిబిటర్లతో మంత్రి పేర్ని

సినీ ఎగ్జిబిటర్లతో మంత్రి పేర్ని నాని భేటీ

విజయవాడ: రాష్ట్రంలోని పలువురు సినీ ఎగ్జిబిటర్లతో మంత్రి పేర్ని నాని భేటీ కానున్నారు. పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల జేసీలు, ఎగ్జిబిటర్లతో భేటీ అవుతారు. ఆన్‌లైన్‌ టికెట్ విధానం, సినిమాటోగ్రఫీ చట్టంలో సవరణలపై చర్చ జరుగనుంది. విద్యుత్ రాయితీలు, రేట్ ఆఫ్ అడ్మిషన్ సహా లైసెన్స్‌ల జారీ సరళతరం చేయాలని ఎగ్జిబిటర్లు కోరనున్నారు.  అలాగే అన్ని సినిమాలకు టిక్కెట్ ఒకే రేటు ఉండేలా కొత్త విధానం పైన చర్చ జరుగనుంది. 

Updated Date - 2021-11-10T20:58:06+05:30 IST