HYD : రోడ్డు పక్కన చిన్నారితో యాచకురాలు.. ట్విటర్‌ ద్వారా స్పందించిన Minister KTR

ABN , First Publish Date - 2021-10-08T15:32:55+05:30 IST

చాదర్‌ఘాట్‌ సర్కిల్‌ వద్ద రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై ఓ యాచకురాలు..

HYD : రోడ్డు పక్కన చిన్నారితో యాచకురాలు.. ట్విటర్‌ ద్వారా స్పందించిన Minister KTR

హైదరాబాద్‌ సిటీ : చాదర్‌ఘాట్‌ సర్కిల్‌ వద్ద రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై ఓ యాచకురాలు చిన్నారితో నిద్రిస్తోందని, ఆమెకు ఏదైనా సాయం చేయాలని మహ్మద్‌ యూనుస్‌ ట్విటర్‌ ద్వారా మంత్రి కేటీఆర్‌ను కోరారు. దీనిపై కేటీఆర్‌ వెంటనే స్పందించారు. వారిని సమీపంలోని నైట్‌ షెల్టర్‌కు తరలించాలని చార్మినార్‌ జోనల్‌ కమిషనర్‌కు సూచించారు.



Updated Date - 2021-10-08T15:32:55+05:30 IST