అభివృద్ధికి ఐకాన్‌గా హైదరాబాద్: మంత్రి కేటీఆర్‌

ABN , First Publish Date - 2021-06-26T01:01:09+05:30 IST

అభివృద్ధికి ఐకాన్‌గా హైదరాబాద్ మారిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కోకాపేట్‌లో

అభివృద్ధికి ఐకాన్‌గా హైదరాబాద్: మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌: అభివృద్ధికి ఐకాన్‌గా హైదరాబాద్ మారిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు.  కోకాపేట్‌లో ఈ- ఆక్షన్ ప్రీ బిడ్ మీటింగ్ జరిగింది. దీనికి కేటీఆర్‌ హాజరై మాట్లాడారు. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏరియాగా కోకాపేట్ ఉందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. టీఎస్ బీ-పాస్ ద్వారా 21 రోజుల్లో నిర్మాణ అనుమతులు మంజూరు చేస్తున్నామని కేటీఆర్‌ తెలిపారు. గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్‌గా కోకాపేట్ లేఅవుట్ ఉందని కేటీఆర్‌ పేర్కొన్నారు. కోకాపేట్ లే అవుట్లో నో ఎఫ్ఎస్ఐ లిమిట్స్ ఉంటాయని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 

Updated Date - 2021-06-26T01:01:09+05:30 IST