నెల్లూరు: మాజీమంత్రి అనిల్‌తో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మంగళవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. ఈ భేటీ సాయంత్రం ముగిసింది. ఈ సందర్భంగా కాకాణి మీడియాతో మాట్లాడుతూ.. మంత్రిపదవి చేపట్టాక ఎమ్మెల్యేలను మర్యాదపూర్వకంగా కలుస్తున్నానని కాకాణి మీడియాకు తెలిపారు. అనిల్‌ను కలవడం కొంత ఆలస్యమైందన్నారు.ప్రతి ఒక్కరినీ కలుపుకునిపోతామన్నారు.అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తామని కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. జగన్ నాయకత్వంలో అందరం కలిసి పనిచేస్తామని ఎమ్మెల్యే అనిల్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి