Minister Jagadish reddy: కాంట్రాక్టుల కోసమే బీజేపీలోకి రాజగోపాల్ రెడ్డి

ABN , First Publish Date - 2022-08-14T02:50:32+05:30 IST

మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Rajagopal Reddy)పై మంత్రి జగదీష్‌రెడ్డి (Jagadish Reddy) ఫైర్‌ అయ్యారు. సీఎం కేసీఆర్‌..

Minister Jagadish reddy: కాంట్రాక్టుల కోసమే బీజేపీలోకి రాజగోపాల్ రెడ్డి

నల్లగొండ: మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Rajagopal Reddy)పై మంత్రి జగదీష్‌రెడ్డి (Jagadish Reddy) ఫైర్‌ అయ్యారు. సీఎం కేసీఆర్‌ (Cm Kcr) గురించి మాట్లాడే అర్హత రాజగోపాల్‌రెడ్డికి లేదని ఆయన వ్యాఖ్యానించారు. కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరుతున్నారని ఆరోపించారు. బ్లాక్‌మనీ దాచుకునే దొంగలకు నిలయం బీజేపీ (Bjp) అని మంత్రి జగదీష్‌రెడ్డి విమర్శించారు. 


Updated Date - 2022-08-14T02:50:32+05:30 IST