సదర్మాట్ బ్యారేజీ పనులను పరిశీలించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

ABN , First Publish Date - 2022-02-02T20:47:23+05:30 IST

దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి,స్పెషల్ సీఎస్ రజత్ కుమార్, సీఎంవో కార్యదర్శి స్మిత సబర్వాల్‌ సదర్మాట్ బ్యారేజ్ పనులను పరిశీలించారు.

సదర్మాట్ బ్యారేజీ పనులను పరిశీలించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మల్: దేవాదాయ శాఖ  మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి,స్పెషల్ సీఎస్ రజత్ కుమార్, సీఎంవో కార్యదర్శి స్మిత సబర్వాల్‌  సదర్మాట్ బ్యారేజ్ పనులను పరిశీలించారు. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న ఆయా పనుల తీరుపై మంత్రి పనులను పర్యవేక్షించారు.ఇప్పటి వరకు జరిగిన బ్యారేజీ పనుల గురించి వారు సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం  అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రేఖా శ్యాం నాయక్,  నీటిపారుదల శాఖ అధికారులు, కలెక్టర్ ముశర్రఫ్, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-02-02T20:47:23+05:30 IST