Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 29 2021 @ 15:00PM

టీటీడీలో శేషాద్రి లేని లోటు తీర్చలేనిది:ఇంద్రకరణ్ రెడ్డి

హైదరాబాద్: తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ  శేషాద్రి (డాలర్‌ శేషాద్రి)హఠాన్మరణం పట్ల తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి  తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.శేషాద్రి తుది శ్వాస వరకు స్వామి సేవలో తరించారని, టీటీడీలో ఆయన లేని లోటు తీర్చలేనిదన్నారు.

Advertisement
Advertisement