నేడు వరంగల్ జిల్లాలో Minister Harish Rao పర్యటన

ABN , First Publish Date - 2022-05-24T14:13:06+05:30 IST

నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో సీటీ స్కాన్

నేడు వరంగల్ జిల్లాలో Minister Harish Rao పర్యటన

వరంగల్: నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో సీటీ స్కాన్ యంత్రాన్ని హరీష్‎రావు ప్రారంభించనున్నారు. మంత్రి పర్యటన దృష్ట్యా పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

Updated Date - 2022-05-24T14:13:06+05:30 IST