హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తాం: హరీష్‌రావు

ABN , First Publish Date - 2021-12-23T22:43:58+05:30 IST

రాష్ట్రంలో ఒమైక్రాన్ కట్టడి విషయంలో హైకోర్టు ఇచ్చిన

హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తాం: హరీష్‌రావు

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఒమైక్రాన్ కట్టడి విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను గౌరవిస్తామని మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఒమైక్రాన్ కట్టడికి చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎయిర్‌పోర్ట్‌లో విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరికీ టెస్ట్ చేస్తామన్నారు. కేంద్రం బూస్టర్ డోస్, చిన్న పిల్లల వ్యాక్సినేషన్‌పై స్పందించడం లేదన్నారు. ఇతర దేశాలు బూస్టర్ డోస్ ఇవ్వాలని చెబుతున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. 


Updated Date - 2021-12-23T22:43:58+05:30 IST