కోటి హోం కిట్‌లు సిద్ధం చేశాం: మంత్రి హరీష్‌రావు

ABN , First Publish Date - 2022-01-22T18:18:42+05:30 IST

కొవిడ్ నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి హరీష్‌రావు మీడియాకు తెలిపారు.

కోటి హోం కిట్‌లు సిద్ధం చేశాం: మంత్రి హరీష్‌రావు

హైదరాబాద్: కొవిడ్ నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి హరీష్‌రావు మీడియాకు తెలిపారు. పిల్లలు, పెద్దల కోసం ప్రత్యేక వార్డ్‌లు ఏర్పాటు చేశామన్నారు. కోటి హోం కిట్‌లు సిద్ధం చేశామన్నారు. 370 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రెడీగా ఉంచామన్నారు. వైద్యుల కొరత లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని మంత్రి హరీష్‌రావు సూచించారు.

Updated Date - 2022-01-22T18:18:42+05:30 IST