Abn logo
Sep 21 2021 @ 16:39PM

ఉద్యోగాలను ఊడగొట్టే పార్టీ బీజేపీ: హరీష్‌రావు

కరీంనగర్: దేశంలో ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టే పార్టీ బీజేపీ అని రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి హరీష్‌రావు అన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు పెరిగిన గ్యాస్ ధర గుర్తు చేసుకోవాలని ప్రజలకు హరీష్‌రావు విజ‌్ఞప్తి చేసారు. లక్షా30వేల ఉద్యోగాలను సీఎం కేసీఆర్ ఇచ్చారని హరీష్‌రావు తెలిపారు. గడియారాలు, బొట్టుబిల్లలు ఇచ్చారని బీజేపీకి ఓటు వేస్తే ఆగమవుతారని ఓటర్లను హరీష్‌రావు హెచ్చరించారు.  

ఇవి కూడా చదవండిImage Caption