భద్రాద్రి కలెక్టర్ దంపతులకు మంత్రి హరీష్ శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2021-11-10T17:28:03+05:30 IST

ప్రభుత్వ ఆస్పత్రిలో భద్రాద్రి కలెక్టర్ సతీమణి పురుడుపోసుకున్నారు.

భద్రాద్రి కలెక్టర్ దంపతులకు మంత్రి హరీష్ శుభాకాంక్షలు

హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రిలో భద్రాద్రి కలెక్టర్ సతీమణి  పురుడుపోసుకున్నారు. ఈ విషయంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పందిస్తూ...కలెక్టర్ దంపతులకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరువగైన సేవలు అందిస్తున్నాయని ట్విట్టర్‌లో మంత్రి హరీష్ పేర్కొన్నారు.  

Updated Date - 2021-11-10T17:28:03+05:30 IST