మంత్రి Gudivada amarnathకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం

ABN , First Publish Date - 2022-05-31T16:47:04+05:30 IST

రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు ప్రభుత్వం బులెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించింది.

మంత్రి Gudivada amarnathకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం

విశాఖపట్నం: రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించింది. ఉత్తరాంధ్ర, ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా పర్యటించాల్సి ఉండడంతో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలకు ఇన్‌చార్జ్ మంత్రిగా గుడివాడ అమర్నాథ్ వ్యవహరిస్తున్నారు.

Updated Date - 2022-05-31T16:47:04+05:30 IST