మంత్రి గంగుల కమలాకర్‌కు కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2021-10-13T03:44:25+05:30 IST

మంత్రి గంగుల కమలాకర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. జలుబు, జ్వరం లక్షణాలు కనిపించడంతో ..

మంత్రి గంగుల కమలాకర్‌కు కరోనా పాజిటివ్

కరీంనగర్: మంత్రి గంగుల కమలాకర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. జలుబు, జ్వరం లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆయన హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. ఇటీవల తనను కలిసినవారు కొవిడ్‌ టెస్టులు చేయించుకోవాలని గంగుల కోరారు. హుజురాబాద్‌ పర్యటనలో మంత్రి గంగులతో పాల్గొన్న వారిలో ఆందోళన మొదలైంది. మంత్రి గుంగుల కమలాకర్‌కు ఈ ఏడాదిలో కరోనా సోకడం ఇది రెండోసారి. 

Updated Date - 2021-10-13T03:44:25+05:30 IST