మాట తడబడిన మంత్రి గంగుల కమలాకర్

ABN , First Publish Date - 2021-12-29T19:52:20+05:30 IST

కరీంనగర్ జిల్లా: సహకార బ్యాంక్ శతవసంతాల కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ తడబడ్డారు.

మాట తడబడిన మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్ జిల్లా: సహకార బ్యాంక్ శతవసంతాల కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ తడబడ్డారు. ప్రస్తుతం మేయర్ రవీందర్ సింగ్ అంటూ టంగ్ స్లిప్ అయ్యారు. దీంతో అవాక్కయిన వేదికపై ఉన్న నేతలు మేయర్ సునీల్ రావు అని చెప్పడంతో వెంటనే తేరుకున్నమంత్రి సారీ చెప్పి.. సునీల్ రావు అంటూ ప్రసంగించారు.

Updated Date - 2021-12-29T19:52:20+05:30 IST