బీజేపీకి ప్రత్యామ్నాయం బీఆర్‌ఎస్సే: మంత్రి Gangula

ABN , First Publish Date - 2022-06-13T17:56:39+05:30 IST

బీజేపీకి ప్రత్యామ్నాయం బీఆర్‌ఎస్సే అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

బీజేపీకి ప్రత్యామ్నాయం బీఆర్‌ఎస్సే: మంత్రి Gangula

కరీంనగర్: బీజేపీకి ప్రత్యామ్నాయం బీఆర్‌ఎస్సే అని మంత్రి గంగుల కమలాకర్(Gangula kamalakar) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... గుజరాత్‌లో కనీసం తాగునీరు కూడా ఇవ్వడం లేదన్నారు. తెలంగాణ పథకాలపై దేశ వ్యాప్త చర్చ జరుగుతోందని తెలిపారు. ఇన్నాళ్లూ ప్రత్యామ్నాయ పార్టీ లేకనే బీజేపీని ప్రజలు భరించారన్నారు. ఎన్టీఆర్ 13 నెలల్లోనే ప్రజల ఆదరణతో అధికారంలోకి వచ్చారని మంత్రి గంగుల కమలాకర్ గుర్తుచేశారు. 

Updated Date - 2022-06-13T17:56:39+05:30 IST