వరంగల్: Warangalల్లో రాహుల్ గాంధీ meetingతో Congress ఏమీ సాధించలేదని Minister Errabelli Dayakarrao అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేత Rahul Gandhi ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించడంపై అనుమతికి తుది నిర్ణయం వర్సిటీదేనని చెప్పారు. ఓయూకు వెళ్లి నైట్ క్లబ్ పార్టీ గురించి చెప్తారా అని ఎద్దేవా చేశారు. రాహుల్ ఓయూకి వస్తే విద్యార్థులు చెడిపోతారని Minister Errabelli Dayakarrao పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి