డబ్బుతోనే బొబ్బిలి రాజుల రాజకీయం: బొత్స

ABN , First Publish Date - 2021-02-28T08:51:13+05:30 IST

విజయనగరం జిల్లాలో బొబ్బిలి నియోజకవర్గ రాజకీయం భిన్నంగా ఉంటుందని, ఇక్కడ రాజులకు ప్రజల అభిమానం లేకపోయినా డబ్బుతో రాజకీ యం చేయడం నేర్చుకున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.

డబ్బుతోనే బొబ్బిలి రాజుల రాజకీయం: బొత్స

బొబ్బిలి: విజయనగరం జిల్లాలో బొబ్బిలి నియోజకవర్గ రాజకీయం భిన్నంగా ఉంటుందని, ఇక్కడ రాజులకు ప్రజల అభిమానం లేకపోయినా డబ్బుతో రాజకీ యం చేయడం నేర్చుకున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. బొబ్బిలి వైసీపీ కార్యాలయంలో శనివారం ఆయన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. బొబ్బిలి రాజుల హయాంలో ఏం అభివృద్ధి జరిగిందని ప్రశ్నించారు. 

Updated Date - 2021-02-28T08:51:13+05:30 IST