విశాఖపట్నం: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడిపై వైసీపీ మంత్రి అమర్నాథ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ గురించి మాట్లాడితే అయ్యన్నపాత్రుడి నాలుక చీరేస్తామని అమర్నాథ్ హెచ్చరించారు. అయ్యన్నపాత్రుడు గ్రామాల్లోకి వస్తే కొట్టి పంపించండని అమర్నాథ్ పిలుపునిచ్చారు.