పశ్చిమ Australiaతో ఒప్పందాలపై AP ఆసక్తి: Minister Amarnath Reddy

ABN , First Publish Date - 2022-07-15T20:55:20+05:30 IST

పశ్చిమ ఆస్ట్రేలియాతో ఒప్పందాలపై ఏపీ ఆసక్తిగా ఉందని మంత్రి అమర్నాథ్‌రెడ్డి తెలిపారు.

పశ్చిమ Australiaతో ఒప్పందాలపై AP ఆసక్తి: Minister Amarnath Reddy

అమరావతి:  ఈ నెల 16వ తేదీన విశాఖ వేదికగా వెస్ట్రన్ ఆస్ట్రేలియా(Western Australia), ఏపీ(AP)... వ్యూహాత్మక భాగస్వామ్య సమావేశం ఉంటుందని మంత్రి అమర్నాథ్‌రెడ్డి(Minister Amarnath Reddy) తెలిపారు. శుక్రవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఈ సమావేశంలో పశ్చిమ ఆస్ట్రేలియాతో ఒప్పందాలపై ఏపీ ఆసక్తిగా ఉందని.. పరిశ్రమలు, నైపుణ్యం, గనులు, ఖనిజాలు, విద్యుత్ రంగాల్లో కలిసి పని చేయడానికి పరస్పర అంగీకారం కుదుర్చుకుంటామని మంత్రి అమర్నాథ్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2022-07-15T20:55:20+05:30 IST