కర్నూలు: ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు మైనింగ్ సూపరింటెండెంట్ పట్టుబడ్డాడు. రూ.60 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి బనగానపల్లి మైనింగ్ ఏడీ ఆఫీసు సూపరింటెండెంట్ షేక్ మీర్ హుస్సేన్ చిక్కాడు. కేసు నమోదు చేసుకుని ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు.