లాక్‌డౌన్‌ ఎత్తేసేదాకా ఇక్కడ మినరల్‌ వాటర్‌ ఫ్రీ

ABN , First Publish Date - 2020-03-26T12:30:25+05:30 IST

లాక్‌డౌన్‌ ఎత్తేసేదాకా రోజుకు 100నుంచి 150 క్యాన్‌ల మినరల్‌ వాటర్‌ను

లాక్‌డౌన్‌ ఎత్తేసేదాకా ఇక్కడ మినరల్‌ వాటర్‌ ఫ్రీ

హైదరాబాద్/చిక్కడపల్లి : లాక్‌డౌన్‌ ఎత్తేసేదాకా రోజుకు 100నుంచి 150 క్యాన్‌ల మినరల్‌ వాటర్‌ను ఉచితంగా ఇస్తున్నట్లు చిక్కడపల్లి వివేక్‌నగర్‌లోని ఎస్‌హెచ్‌ ప్రజాసేవా సమితివారు తెలిపారు. బుధవారం నుంచి లాక్‌డౌన్‌ ఎత్తేసేదాకా ఈ ఉచిత సేవను  నిర్వహిస్తామని నిర్వాహకులు రవీందర్‌రెడ్డి తెలిపారు. 

Updated Date - 2020-03-26T12:30:25+05:30 IST