సంపూర్ణ మిశ్రమ దాణాతో పాల దిగుబడులు

ABN , First Publish Date - 2022-01-23T04:46:28+05:30 IST

సంపూర్ణ మిశ్రమ దాణా విని యోగం వల్ల పాల దిగుబడులు పెరుగు తాయని గ్రీన్‌ అండ్‌ బ్యూటీఫికేషన్‌ చైర్మ న్‌ నర్తు రామారావు తెలిపారు.

సంపూర్ణ మిశ్రమ దాణాతో పాల దిగుబడులు
పశుదాణా పంపిణీ చేస్తున్న రామారావు:


కవిటి: సంపూర్ణ మిశ్రమ దాణా విని యోగం వల్ల పాల దిగుబడులు పెరుగు తాయని గ్రీన్‌ అండ్‌ బ్యూటీఫికేషన్‌ చైర్మ న్‌ నర్తు రామారావు తెలిపారు. శనివారం కవిటి పశు చికిత్స కేంద్రం వద్ద డాక్టర్‌ శిరీష ఆధ్వర్యంలో రైతులకు మొదటివిడతగా 340 బస్తాల  సంపూర్ణ మిశ్రమ దాణా పంపిణీచేశారు.  50 కేజీల బస్తా రూ.780 కాగా 60 శాతం రాయితీపై రూ. 320కి అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పి.లక్ష్మణరావు, కె.ప్రకాష్‌, పి.శ్రీరా ములు, పి.శేఖర్‌, బి.నాగు, పి.జయరాం  పాల్గొన్నారు.



Updated Date - 2022-01-23T04:46:28+05:30 IST