డివైడర్‌పైకి పాల వ్యాను

ABN , First Publish Date - 2022-01-17T05:45:04+05:30 IST

కర్నూలు చెందిన పాల వ్యాను డోన్‌లో అదుపుతప్పి డివైడర్‌పైకి దూసుకువెళ్లింది.

డివైడర్‌పైకి పాల వ్యాను

కర్నూలు చెందిన పాల వ్యాను డోన్‌లో అదుపుతప్పి డివైడర్‌పైకి దూసుకువెళ్లింది. కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి విగ్రహం వద్ద ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో జన సంచారం లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీనిపై తమకు ఫిర్యాదు అందలేదని పట్టణ పోలీసులు తెలిపారు.

- డోన్‌(రూరల్‌)


Updated Date - 2022-01-17T05:45:04+05:30 IST