జుక్కల్‌లో మోస్తరు వర్షం

ABN , First Publish Date - 2020-07-06T11:15:29+05:30 IST

జుక్కల్‌ మండలంలోని పలు గ్రామాల్లో వర్షం కురిసింది. ఓ మోస్తరు వర్షం కురియడంతో లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచి ఉంది.

జుక్కల్‌లో మోస్తరు వర్షం

జుక్కల్‌, జూలై 5: జుక్కల్‌ మండలంలోని పలు గ్రామాల్లో వర్షం కురిసింది. ఓ మోస్తరు వర్షం కురియడంతో లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచి ఉంది. కాగా, శనివారం రాత్రి, ఆదివారం కూడా ఓ మోస్తరు వర్షం కురియడంతో రైత న్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కుంటలు, చెరువుల్లో కొత్త నీరు చేరుతుండట ంతో రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో సరైన వర్షాలు లేక రైతులు ఎదురు చూస్తున్న తరుణంలో ఓ మోస్తరు వర్షం కురిసింది.

Updated Date - 2020-07-06T11:15:29+05:30 IST