మైక్రోసాఫ్ట్ లాభం 83 వేల కోట్లు!
ABN , First Publish Date - 2020-02-02T21:11:29+05:30 IST
ప్రముఖ సాఫ్టవేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) రెండవ త్రైమాసికం(అక్టోబరు-డిసెంబరు)లో 82890 కోట్ల రూపాయల లాభం...
- గత సంవత్సరంతో పోలిస్తే 38 శాతం పెరుగుదల
- రెవెన్యూ 14 శాతం వృద్ధితో 2.63 లక్షల కోట్లు
- క్లౌడ్ సర్సీస్ రెవెన్యూలో 39 శాతం వృద్ధి
- డివిడెండ్, షేర్ బయ్బ్యాక్పై 60745 కోట్లు ఖర్చు