Mexico Gang war: 11 మంది మృతి

ABN , First Publish Date - 2022-05-25T19:28:10+05:30 IST

సెలాయా: Mexicoలోని సెలాయా నగరంలో హోటల్, బార్లలో దుండగులు జరిపిన దాడుల్లో 11 మంది చనిపోయారు.

Mexico Gang war: 11 మంది మృతి

సెలాయా: Mexicoలోని సెలాయా నగరంలో హోటల్, బార్లలో దుండగులు జరిపిన దాడుల్లో 11 మంది చనిపోయారు. మృతుల్లో 8 మంది మహిళలు ఉన్నారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఓ హత్యకు ప్రతీకారంగా ప్రత్యర్థి గ్యాంగ్ సభ్యులు కాల్పులు జరిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మెక్సికోలోని సెలాయా ప్రాంతంలో పట్టు కోసం డ్రగ్స్‌ ముఠాలు నిరంతరం తలపడుతుంటాయి. ఈ Gang warలో ఇప్పటికే అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. 

Updated Date - 2022-05-25T19:28:10+05:30 IST