Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

Mexican ఫ్రైడ్‌ రైస్‌

Mexican ఫ్రైడ్‌ రైస్‌

కావలసిన పదార్థాలు: బాస్మతి అన్నం- రెండు కప్పులు, రాజ్మా- కప్పు (నానబెట్టి ఉడికించినవి), స్వీట్‌ కార్న్‌- కప్పు (ఉడికించినవి), ఉల్లిగడ్డ, టమోటా, క్యాప్సికమ్‌- ఒక్కోటీ అర కప్పు, వెనిగర్‌- అర స్పూను, మిరియాలు- అర స్పూను, ఉప్పు, నూనె- తగినంత, అల్లం వెల్లుల్లి ముద్ద- కొంచెం, వెన్నె- రెండు స్పూన్లు, టమోటా కెచప్‌- స్పూను.


తయారుచేసే విధానం: ఓ పాన్‌లో వెన్నెవేసి కాగాక అల్లంవెల్లుల్ని పేస్టును వేయాలి. మిరియాలు, టమోటా ముక్కలు జతచేసి ఓ మూడు నిమిషాలు వేయించాలి. రాజ్మా, స్వీట్‌ కార్న్‌ వేసి మగ్గించాలి. ఉప్పు, కారం పొడి, కెచప్‌, వెనిగర్‌ వేసి బాగా కలిపాలి. ఆఖర్న అన్నం కూడా వేసి కలిపి రెండు నిమిషాలు వేయిస్తే వెజిటబుల్‌ మెక్సికన్‌ ఫ్రైడ్‌ రైస్‌ సిద్ధం.

పనస బిర్యానీపనస బిర్యానీమామిడికాయ పులిహోరమామిడికాయ పులిహోరవెజ్‌ కోఫ్తా బిర్యానీవెజ్‌ కోఫ్తా బిర్యానీవెజ్‌ తెహ్రీవెజ్‌ తెహ్రీకొత్తిమీర రైస్‌కొత్తిమీర రైస్‌పైనాపిల్‌ పులావ్‌పైనాపిల్‌ పులావ్‌నరంజ్‌ పులావునరంజ్‌ పులావుమటర్‌ పులావ్‌మటర్‌ పులావ్‌పన్నీర్ పులావ్ (వీడియో) పన్నీర్ పులావ్ (వీడియో) ప్రసాదం పులిహోరప్రసాదం పులిహోర
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.