హైదరాబాద్లో మరోసారి నిలిచిన Metro trains సర్వీసులు
ABN , First Publish Date - 2022-05-24T19:17:58+05:30 IST
నగరంలో మెట్రో రైళ్ల సర్వీసులు మరోసారి నిలిచిపోయాయి.
హైదరాబాద్: నగరంలో మెట్రో రైళ్ల (Metro trains) సర్వీసులు మరోసారి నిలిచిపోయాయి. మంగళవారం మెట్రో స్టేషన్లలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో అరగంట నుంచి ఎక్కడికక్కడ మెట్రో రైళ్లు నిలిచిపోయాయి. సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.