50 వేల అధిక్యంలో మేకపాటి విక్రమ్ రెడ్డి

ABN , First Publish Date - 2022-06-26T16:29:21+05:30 IST

నెల్లూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితాల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మంత్రి గౌతం రెడ్డి మృతితో ఇక్కడ రీ పోలింగ్ నిర్వహించారు.

50 వేల అధిక్యంలో మేకపాటి విక్రమ్ రెడ్డి

నెల్లూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితాల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మంత్రి గౌతం రెడ్డి మృతితో ఇక్కడ రీ పోలింగ్ నిర్వహించారు. గౌతం రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డిని వైసీపీ బరిలో దింపింది. బీజేపీ తరుపున భరత్ కుమార్, బీఎస్పీ తరుపున  ఓబులేసు పోటీలో ఉన్నారు. మొదటి రౌండ్ నుంచి మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 

10వ రౌండ్ ఫలితాలు :

వైసీపీ అభ్యర్థి  మేకపాటి విక్రమ్ రెడ్డి : 51835

బీజేపీ అభ్యర్థి  భరత్ కుమార్ : 9131

బీఎస్పీ అభ్యర్థి  ఓబులేసు :2741

నోటా : 2202

10వ రౌండ్ (10 రౌండ్లు కలిపి) ముగిసేసరికి వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి తన సమీప బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ పై  42704 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

===============

11వ రౌండ్ ఫలితాలు..

వైసీపీ అభ్యర్థి   మేకపాటి విక్రమ్ రెడ్డి : 56838

బీజేపీ అభ్యర్థి  భరత్ కుమార్ : 10234

బీఎస్పీ అభ్యర్థి  ఓబులేసు :3193

నోటా : 2419

11వ రౌండ్లు ముగిసేసరికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి తన సమీప బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ పై 46604 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

=================

12వ రౌండ్ ఫలితాలు  

వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి : 61829

బీజేపీ అభ్యర్థి   భరత్ కుమార్ : 11175

బీఎస్పీ అభ్యర్థి  ఓబులేసు :3405

నోటా : 2598

12వ రౌండ్ (12 రౌండ్లు కలిపి) ముగిసేసరికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి తన సమీప బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ పై  50654 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

=================

Updated Date - 2022-06-26T16:29:21+05:30 IST