మీ సేవ సర్టిఫికెట్లపై అపోహలొద్దు..

ABN , First Publish Date - 2022-08-16T06:36:06+05:30 IST

మీ సేవ సర్టిఫికెట్లపై అపోహలొద్దు..

మీ సేవ సర్టిఫికెట్లపై అపోహలొద్దు..
తహసీల్దార్‌ సతీష్‌కు వినతిపత్రం అందజేస్తున్న మీ సేవా నిర్వాహకులు

కంకిపాడు, ఆగస్టు 15 : మీ సేవా కేంద్రాల్లో జారీ చేసిన పలు సర్టిఫికెట్లపై అపోహ లొద్దని  మీ సేవా నిర్వాహకుల సంఘం నాయకులు పచ్చిపాల శేఖర్‌ అన్నారు. సోమవారం శేఖర్‌ మాట్లాడుతూ, సచివాల యాల్లో జారీ చేసే సర్టిఫికెట్లు మాత్రమే చెల్లుబాటు అవుతా యంటూ కొంత మంది ఉద్యో గులు తప్పుడు ప్రచారం చేస్తు న్నారని, సచివాలయ ఉద్యోగుల నిర్వాకానికి వ్యతిరేకంగా తగు చర్యలు తీసుకో వాలని మీ సేవా కేంద్ర నిర్వాహకులు తహసీల్దార్‌ టి.వి.సతీ్‌షకు సోమవారం వినతిపత్రాన్ని అందజేశారు. మీ సేవా కేంద్రం నిర్వాహకులు పాల్గొన్నారు.   

Updated Date - 2022-08-16T06:36:06+05:30 IST