హన్మకొండ : వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్‌లో మెడికోలు ఆందోళనకు దిగారు. లేడీస్ హాస్టల్‌ను వెకేట్ చేయాల్సిందిగా అధికారులు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కొవిడ్ వేళ ఎక్కడికి వెళ్లాలంటూ మెడికోలు నిరసనకు దిగారు. తమ హాస్టల్‌ను తమకే కేటాయించాలని డిమాండ్ చేశారు.