ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేడు Minister Harish Rao పర్యటన
ABN , First Publish Date - 2022-05-10T13:25:38+05:30 IST
రెండోరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు పర్యటించనున్నారు. మహబూబాబాద్‌లో మెడికల్
వరంగల్: రెండోరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు పర్యటించనున్నారు. మహబూబాబాద్‌లో మెడికల్ కాలేజీ భవనానికి హరీష్‌రావు భూమిపూజ చేయనున్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి హరీష్ పాల్గొననున్నారు. మంత్రి పర్యటన దృష్ట్యా ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.